మేడారంలో పారిశుద్ధ్య పనులు | - | Sakshi
Sakshi News home page

మేడారంలో పారిశుద్ధ్య పనులు

Published Sat, Jan 11 2025 8:27 AM | Last Updated on Sat, Jan 11 2025 8:27 AM

మేడారంలో పారిశుద్ధ్య పనులు

మేడారంలో పారిశుద్ధ్య పనులు

ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారంలోని పారిశుద్ధ్య పనులను డీపీఓ దేవరాజు శుక్రవారం పరిశీలించారు. జంపన్నవాగు స్నానఘాట్టాల వద్ద ఉన్న డ్రెసింగ్‌ గదులను కార్మికులతో శుభ్రం చేయించారు. మినీ జాతర సందర్భంగా భక్తుల విడిది షెడ్లలో జరుగుతున్న మ రమ్మతు పనులను ఆయన పరిశీలించి గుత్తేదారుడికి పలు సూచనలు, సలహాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మినీ జాతరకు ముందస్తుగా మేడారానికి వచ్చే భక్తులకు పారిశుద్ధ్యంతో ఇ బ్బంది కలుగకుండా పరిశుభ్రత చర్యలు చేపడుతున్నామన్నారు. అమ్మవార్లను దర్శించుకునేందుకు వ చ్చిన భక్తులు ఎక్కడపడితే అక్కడ చెత్తచేదారం పడేయవద్దన్నారు. ముందుగా ఆయన అమ్మవార్లను ద ర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట పంచాయతీ కార్యదర్శి సతీష్‌, తదితరులు ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement