రాష్ట్రంలో టూరిస్ట్ డెస్టినేషన్‌గా నల్లమల అడవులు
నల్లమలలోని టైగర్ సఫారీ వాహనం
జనరల్ ఏసీ రూం రూ.5,100
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో
పర్యాటకులకు ప్రత్యేకంగా ‘టైగర్ స్టే’ ప్యాకేజీలు
దట్టమైన అడవిలో ట్రెక్కింగ్, సఫారీ, వసతితో
రోజంతా అడవిని ఆస్వాదించే వీలు
వీకెండ్, సెలవు రోజుల్లో కృష్ణాతీరంలోని
సోమశిలకు పెరుగుతున్న రద్దీ
అడవి అందాలు, కృష్ణమ్మ సోయగాలను ఏకకాలంలో వీక్షించేలా అటవీ శాఖ ప్రణాళిక
Comments
Please login to add a commentAdd a comment