చిక్కులు తొలగేనా..!
జిల్లాల వారీగా
పెండింగ్ సమస్యలు ఇలా..
‘భూభారతి’పై ఎన్నో ఆశలు
● ‘ధరణి’ సమస్యలకు పరిష్కారం చూపేనా..
● పెండింగ్ దరఖాస్తులకు మోక్షం కలిగేనా..
● ఉమ్మడి జిల్లాలో 25,218 సాదాబైనామా అర్జీల పెండింగ్
● ఇతర సమస్యలపై
సుమారు 9,263..
● మార్గదర్శకాలపై రైతుల్లో ఆసక్తి
జిల్లా సాదాబైనామా ఇతరత్రా
దరఖాస్తులు దరఖాస్తులు
మహబూబ్‌నగర్ 4,217 2,000
నాగర్‌కర్నూల్ 8,187 3,544
నారాయణపేట 2,102 1,113
జోగుళాంబ గద్వాల 6,412 1,236
వనపర్తి 4,300 1,370
Comments
Please login to add a commentAdd a comment