శాకాహారంతో ప్రయోజనాలు | - | Sakshi
Sakshi News home page

శాకాహారంతో ప్రయోజనాలు

Published Sun, Nov 24 2024 4:56 PM | Last Updated on Sun, Nov 24 2024 4:56 PM

శాకాహ

శాకాహారంతో ప్రయోజనాలు

ఫ శాకాహారం ఆయుష్షును పెంచతుంది. కూరగాయల్లో ఫైబర్‌, పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్స్‌, విటమిన్స్‌, మినరల్స్‌ శరీరానికి కావాల్సిన మోతాదులో ఉంటాయి.

ఫ శాకాహారం తీసుకోవడం వల్ల బీపీ కంట్రోల్‌గా ఉంటుంది. కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది.

ఫ వెజిటేరియన్‌ ఫుడ్‌ తీసుకోవడం వల్ల మధుమేహం రావడానికి అవకాశం చాలా తక్కువ.ఫ అధిక బరువును నియంత్రిచవచ్చు. ఫ కూరగాయల వల్ల అనారోగ్య సమస్యలు రావు. ఫ ఆకుకూరలు రక్తహీనతను అరికడతాయి. నీరసం, అలసట తగ్గిస్తాయి.ఫ మొలకెత్తిన గింజల నుంచి ప్రోటీన్లు, ఇతర పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. ఫ ఆకలి పెరుగుతుంది. మలబద్ధకం వంటి సమస్యలు రావు. ఫ శాఖాహారం త్వరగా జీర్ణమవుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
శాకాహారంతో ప్రయోజనాలు 1
1/1

శాకాహారంతో ప్రయోజనాలు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement