No Headline
పీఠాధిపతుల చేతుల మీదుగా క్రతువులు..
ఈరన్న స్వామి కుంభాభిషేకానికి పుష్పగిరి శంక రాచార్య మూల సంస్థానం పీఠాధిపతి విద్యానృసింహ భారతీస్వామి, మంత్రాలయం రాఘ వేంద్ర స్వామి మఠం పీఠాధిపతి సుబుదేంద్రతీర్థులు, హాల్వి సిద్ధేశ్వరస్వామి మఠం పీఠాధిపతి మహంతేశ స్వామి చేతుల మీదుగా క్రతువులు గావించారు. పీఠాధిపతుల చేతుల మీదుగా కలశ, దేవతామూర్తుల ప్రతిష్టలు చేపట్టారు. అనంతరం యాగశాలలో పీఠాధిపతులు ఆశీర్వచన ప్రవచనాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment