ప్రత్యేక అధికారుల పర్యవేక్షణ..
13 మండలాలు, మూడు మున్సిపాలిటీలు మొత్తం 16 మంది జిల్లాస్థాయి అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించారు. సర్వే వీరి పర్యవేక్షణలో కొనసాగనుంది. దామరగిద్దకు డీఎంఓ బాలమణి, మద్దూర్‌కు డీసీఎస్ఓ సుదర్శన్, ధన్వాడకు డీఆర్డీఏ మొగులప్ప, మరికల్‌కు డీపీఓ కృష్ణయ్య, కృష్ణాకు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అబ్దుల్ ఖలీల్, మాగనూర్‌కు వీఅండ్ఏహెచ్ ఏడీ ఈశ్వర్‌రెడ్డి, మక్తల్ పురపాలిక, మండలానికి డీఏఓ జాన్‌సుధాకర్, ఊట్కూర్‌కు డీడబ్ల్యూఎస్ఓ ఉమాపతి, కోస్గి పురపాలిక, మండలానికి ఇరిగేషన్ ఈఈ బ్రహ్మనంద, నారాయణపేట పురపాలిక, మండలానికి ఇరిగేషన్ ఇంట్రా ఈఈ రంగారావు, నర్వకు పీఆర్ ఈఈ హీరానాయక్, గుండుమాల్‌కు డీఎఫ్ఓ రహమాన్, కొత్తపల్లికి జిల్లా ఎంప్లాయ్మెంట్ అధికారి అక్బర్ హబీబ్‌ను నియమించారు.
Comments
Please login to add a commentAdd a comment