బాలాసోర్ : యాస్ తుపాన్ ఒడిషాలోని బాలాసోర్ దగ్గర తీరం దాటింది. తీరం దాటేప్పుడు ప్రచండ గాలులు వీచాయి. ఆ గాలుల తీవ్రతకు భారీ చెట్లు కూకటి వేళ్లతో నేలకూలాయి. తుపాను తీరం దాటేప్పుడు గంటలకు 130 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. ఆ ప్రపంచ గాలుల తీవ్రత ఎలా ఉందో మీరే చూడండి
#CycloneYaasUPDATE
— Shehzar Hussain 🇮🇳 (@_Shehzar_hN_) May 26, 2021
Cyclone yaas hits balasore ( Orissa ) ⚡ pic.twitter.com/RSVHU0nVih
Comments
Please login to add a commentAdd a comment