అయ్యప్ప మండల పూజ | - | Sakshi
Sakshi News home page

అయ్యప్ప మండల పూజ

Published Sat, Dec 28 2024 1:02 AM | Last Updated on Sat, Dec 28 2024 1:02 AM

అయ్యప

అయ్యప్ప మండల పూజ

ఖానాపూర్‌: పట్టణంలోని అయ్యప్ప ఆలయంలో శుక్రవారం మున్సిపల్‌ చైర్మన్‌ చిన్నం సత్యం ఆధ్వర్యంలో అయ్యప్ప మహా మండల పూజ నిర్వహించారు. ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హాజరై ప్ర త్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రతీ ఒక్కరు భక్తి భావం పెంపొందించుకొని అధ్యాత్మిక మార్గంలో నడవాలన్నా రు. అయ్యప్ప ఆలయ అభివృద్ధికి కృషిచేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్బంగా భక్తులకు భిక్ష ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు అడిదెల రాజన్న, గౌరవ అధ్యక్షుడు కొత్తపెల్లి సురేశ్‌, నాయకులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
అయ్యప్ప మండల పూజ 1
1/1

అయ్యప్ప మండల పూజ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement