నిజామాబాద్
మంగళవారం శ్రీ 3 శ్రీ డిసెంబర్ శ్రీ 2024
తెలంగాణకు పసుపు బోర్డు ఇస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటన చేయగా, ఇందూరు జిల్లాలోనే ఏర్పాటు చేస్తామని హోంమంత్రి అమిత్‌షా స్పష్టం చేశారు. అయినప్పటికీ పసుపు బోర్డును మహారాష్ట్రకు తరలించుకుని వెళ్లేందుకు ఆ రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, నితిన్ గడ్కరీలు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎంపీ అర్వింద్ ఇందూరులోనే పసుపు బోర్డు ఏర్పాటు చేయించేందుకు ఢిల్లీలో పట్టు వదలకుండా
కృషి చేస్తున్నారు.
న్యూస్‌రీల్
Comments
Please login to add a commentAdd a comment