![- - Sakshi](/styles/webp/s3/article_images/2023/12/3/02vig609-604994_mr.jpg.webp?itok=rYtHKFj-)
తెలుగమ్మాయి అదరహో
ఆహా అనే అందం.. వహ్వా అనిపించే అభినయం.. వారెవ్వా అనిపించే ప్రతిభాపాటవంతో తెలుగమ్మాయి మెరిసిపోయింది. నిండైన వేషధారణతో ఒకవైపు.. కాస్త మోడ్రన్ లుక్‌తో మరోవైపు విద్యార్థినులు చేసిన ర్యాంప్ వాక్ అలరించింది. విజయవాడ స్టెల్లా కళాశాలలోని ఆడిటోరియంలో శనివారం తెలుగమ్మాయి ఫ్యాషన్ షోతో పాటు మిస్ మారిస్ స్టెల్లా పోటీలు జరిగాయి. ఇంటర్మీడియెట్, డిగ్రీ విద్యార్థినులు పాల్గొని తెలుగుదనం ఉట్టిపడే వస్త్రాలంకరణతో పాటు వెస్ట్రన్ దుస్తుల్లో మెరిశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్ ఆకట్టుకున్నాయి.
– సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ
![1](https://www.sakshi.com/gallery_images/2023/12/3/02vig619-604994_mr.jpg)
Comments
Please login to add a commentAdd a comment