విజయవాడ సిటీ | - | Sakshi
Sakshi News home page

విజయవాడ సిటీ

Published Sat, Jan 25 2025 1:56 AM | Last Updated on Sat, Jan 25 2025 1:55 AM

విజయవ

విజయవాడ సిటీ

ఎన్టీఆర్‌ జిల్లా
శనివారం శ్రీ 25 శ్రీ జనవరి శ్రీ 2025

I

బాధ్యతల స్వీకరణ

భవానీపురం(విజయవాడపశ్చిమ): దేవదాయ ధర్మదాయ శాఖ కమిషనర్‌గా కె. రామచంద్రమోహన్‌ శుక్రవారం సాయంత్రం గొల్లపూడిలోని ఆ శాఖ కమిషనరేట్‌ కార్యాలయంలో పూర్తి అదనపు బాధ్యతలు స్వీకరించారు.

రిహార్సల్స్‌ పరిశీలన

విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్‌ స్టేడియంలో రిపబ్లిక్‌ డే వేడుకల రిహార్సల్స్‌ను డీజీపీ ద్వారకాతిరుమలరావు, ఇతర అధికారులు శుక్రవారం పరిశీలించారు.

పోస్టర్ల ఆవిష్కరణ

మధురానగర్‌: జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఓటర్లను చైతన్యపరిచే వివిధ రకాల స్లోగన్‌ పోస్టర్లను శుక్రవారం ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ లక్ష్మీశ ఆవిష్కరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
విజయవాడ సిటీ1
1/3

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ2
2/3

విజయవాడ సిటీ

విజయవాడ సిటీ3
3/3

విజయవాడ సిటీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement