ఈ–చలానా పెండింగ్ ఉంటే వాహనం సీజ్
ప్రతిఒక్కరూ విధిగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. ఈ–చలానాలు పెండింగ్ ఉంటే వెంటనే చెల్లించాలి. లేకుంటే వాహనాలను సీజ్ చేస్తాం. రోజూ ప్రధాన కూడళ్లలో తనిఖీలు నిర్వహించి జరిమానాలు విధిస్తున్నాం. అయినా వాహనదారుల్లో మార్పు రావటంలేదు. ట్రాఫిక్ నిబంధనలు పాటించక పోవటం వల్లే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. విషయాన్ని గుర్తెరిగి ప్రతి ఒక్కరూ విధిగా హెల్మెట్ ధరించండి. – సి.హెచ్.లోక్‌నాథం, ట్రాఫిక్ సీఐ
●
Comments
Please login to add a commentAdd a comment