అందని ద్రాక్షలా అధిక పింఛన్
ఉద్యోగంలో చేరిన నాటినుంచి విరమణ పొందే వరకు ప్రతీ ప్రయాణికుడిని సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చిన ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు అధిక పింఛన్ అందని ద్రాక్షలా మారింది. డిమాండ్ నోటీసు మేరకు ఈపీఎఫ్‌వో అడిగిన సొమ్ము చెల్లించిన తర్వాత కొందరి దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. మరికొందరివి 1995 నాటి నుంచి వివరాలు కావాలని మెలిక పెట్టారు. ఉద్యోగ విరమణ తర్వాత అధిక పింఛన్ ఏమోగానీ.. ఏరియర్స్ కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 11 డిపోల పరిధిలో సుమారు 4,800 మంది రిటైర్డ్ అయ్యారు. – హుజూరాబాద్
– వివరాలు 8లోu
Comments
Please login to add a commentAdd a comment