భిన్న రూపాయ | - | Sakshi
Sakshi News home page

భిన్న రూపాయ

Published Mon, Sep 9 2024 3:02 AM | Last Updated on Tue, Sep 10 2024 12:46 PM

భిన్న రూపాయ

ఏకదంతాయ..

ఓ చోట ధనుర్ధారియై.. మరో చోట అశ్వారూఢుడై.. ఇంకోచోట ప్రకృతిఒడిలో... ఇలా భిన్న రూపాలలో కొలువైన విఘ్నాధిపతి భక్తులకు దర్శనమిచ్చారు. వినాయక చవితి వేడుకలను శనివారం జిల్లాలో ఘనంగా నిర్వహించారు. గణేష్‌ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వాడవాడలా స్వామివారి భారీ విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించిన మండపాలలో ఉంచి పూజించారు. ఒంగోలు నగరంతో పాటు జిల్లాలోని దాదాపు అన్ని గ్రామాల్లోను ప్రత్యేక మండపాలు ఏర్పాటు చేశారు. మండపాలలో ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.

– సాక్షి నెట్‌వర్క్‌

ఒంగోలు

గాంధీనగర్‌

5వ లైనులో రుద్రాక్షలతో

అలంకరించిన

పంచముఖ గణపతి

ఒంగోలు గ్రంథాలయం సెంటర్‌లో ధనుర్ధారియైన గణేషుని ప్రతిమ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement