సస్పెన్షన్లు ఎత్తి వేయండి | - | Sakshi
Sakshi News home page

సస్పెన్షన్లు ఎత్తి వేయండి

Published Mon, Oct 28 2024 8:47 AM | Last Updated on Mon, Oct 28 2024 8:47 AM

సస్పెన్షన్లు ఎత్తి వేయండి

సస్పెన్షన్లు ఎత్తి వేయండి

ఇబ్రహీంపట్నం: సస్పెన్షన్లు ఎత్తివేయాలని టీజీఎస్పీ బెటాలియన్‌ పోలీసులు నిరసన వ్యక్తం చేశారు. టీజీఎస్పీ హఠావో–ఏక్‌ పోలీస్‌ బనావో అంటూ నినాదాలు చేశారు. ఇబ్రహీంపట్నంలోని అంబేడ్కర్‌ విగ్రహం ముందు ఆదివారం రాత్రి కొవ్వొత్తులు వెలిగించి నిరసన వ్యక్తం చేశారు. టీజీఎస్పీ పోలీసుల సమస్యలను పరిష్కరించాలని శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే సస్పెన్షన్‌లకు పూనుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. సస్పెన్షన్‌లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.

3వ టీజీఎస్పీ బెటాలియన్‌ పోలీసుల నిరసన

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement