ఉద్యమకారుల ఫోరం జిల్లా కన్వీనర్‌గా రమేశ్
కేశంపేట: ఉద్యమకారుల ఫోరం జిల్లా కన్వీనర్‌గా మండల పరిధిలోని కాకునూర్‌కు చెందిన సీమల రమేశ్ నియమితులయ్యారు. సోమ వారం నగరంలోని సంఘం ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చీమ శ్రీనివాస్ రమేశ్‌కు నియామకపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రమేశ్ మాట్లాడుతూ.. ఉద్యమంలో పాల్గొన్న జిల్లా వాసులను ఏకతాటిపైకి తీసుకువస్తానన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేందర్‌రెడ్డి, దయానంద్, నరసింహాచారి, భూపాల్, రాంబాబు, తాడూరి గగన్ కుమార్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment