సంగారెడ్డి: రాష్ట్ర సాధన కోసం ఏం జరిగింది? ఏమేమి కోల్పోయాం? ఎవరెలా పనిచేశారు? వంటి అంశాలను ప్రజలకు కనువిప్పు కలిగించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 29న బీఆర్ఎస్ తలపెట్టిన దీక్షా దివస్‌ను విజయవంతం చేయాలని ఆ పార్టీ నాయకులు కోరారు. మంగళవారం సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ... రాష్ట్ర సాధన కోసం సాగిన ఉద్యమ చిత్రాలను దీక్షా దివస్‌లో ఎగ్జిబిషన్‌గా ఏర్పాటు చేయనున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment