No Headline
ఈ చిత్రంలో కనిపిస్తున్న ఇసుక.. ఉదయగిరి మండలం గండిపాళెంలోని పెద్దిరెడ్డిపల్లి రోడ్డు నుంచి గురుకుల పాఠశాల వరకు సిమెంట్ రోడ్డు నిర్మాణానికి నిల్వ చేసింది. వాస్తవానికి దీని నిర్మాణానికి గానూ జాతీయ ఉపాధి హామీ ద్వారా రూ.ఎనిమిది లక్షలను మంజూరు చేశారు. అంచనాల మేరకు రహదారి నిర్మాణానికి పెన్నాలోని అప్పారావుపాళెం నుంచి ఇసుకను వాడాలి. అయితే స్థానికంగా ఉన్న ిపిల్లాపేరులో నాణ్యత లేని మట్టి, దుమ్ము శాతం అధికంగా ఉన్న ఇసుకను ఉపయోగిస్తున్నారు. చీమకుర్తి నుంచి కంకరను వాడాల్సి ఉన్నా, స్థానికంగా లభ్యమయ్యే నాణ్యత లేని దాన్నే వినియోగిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment