విద్యాశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేయాలి | - | Sakshi
Sakshi News home page

విద్యాశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేయాలి

Published Wed, Jan 22 2025 12:23 AM | Last Updated on Wed, Jan 22 2025 12:23 AM

విద్యాశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేయాలి

విద్యాశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేయాలి

నెల్లూరు(అర్బన్‌): ప్రభుత్వం విడుదల చేసిన 117 జీఓ కు అనుగుణంగా పాఠశాలల పునర్నిర్మాణం, బోధనా సిబ్బంది పునర్విభజన కోసం విద్యాశాఖాఽధికారులు తగిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్‌ ఆనంద్‌ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో విద్యాశాఖాధికారులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని మండలాల ఎంఈఓలు ప్రభుత్వ సూచనలు తప్పనిసరిగా పాటిస్తూ నూతన విధానానికి గ్రామ స్థాయిలో ప్రజలను సమన్వయపరిచి వారి మద్దతును సేకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీఈఓ బాలాజీరావు తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement