రెండు వారాలే వ్యాపారం | - | Sakshi
Sakshi News home page

రెండు వారాలే వ్యాపారం

Published Mon, Feb 10 2025 12:22 AM | Last Updated on Mon, Feb 10 2025 12:22 AM

రెండు వారాలే వ్యాపారం

రెండు వారాలే వ్యాపారం

ప్రతి నెల 1 నుంచి 15వ తేదీ వరకు రేషన్‌ షాపుల ద్వారా బియ్యం పేదలకు సరఫరా అవుతుంది. అయితే అదే సమయంలో నేరుగా రేషన్‌ షాపులు, ఎండీయూ వాహనాల నుంచి సేకరించి విలియన్స్‌పేటలోని రైస్‌మిల్లులో రేయింబవళ్లు పాలిష్‌ పట్టిస్తున్నారు. ఆ తర్వాత బ్రాండెడ్‌ బ్యాగుల్లో ప్యాక్‌ చేసి నాణ్యమైన బియ్యంగా తమిళనాడుకు తరలిస్తున్నారు. నెలలో మొదటి రెండు వారాల్లోనే ఈ బియ్యాన్ని రాష్ట్ర సరిహద్దులు దాటించేస్తున్నారు. ప్రతి వాహనంలో దాదాపు 30 టన్నుల వంతున లోడింగ్‌ చేస్తున్నట్లు సమాచారం. దాదాపు 100 టర్బో లారీల్లో ఈ బియ్యాన్ని తరలిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement