సరైంది కాదు
ఉన్నత పాఠశాలల పని వేళలు మరో గంట పెంచాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైంది కాదు. దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎన్నికల సమయంలో ఉపాధ్యాయులకిచ్చిన హామీలను నెరవేర్చాలని కోరితే ఇలా పని గంటలు పెంచి ఉపాధ్యాయులను మానసికంగా వేధించాలనే అత్యుత్సాహం తప్ప బోధనలో నాణ్యత ప్రమాణాలు పెంచాలనే ఆలోచన లేదు. ఇది ఉపాధ్యాయుల కన్నా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు చాలా ఇబ్బందికరం.
– డా.పీవీ రమణారెడ్డి,
వైఎస్సార్టీఏ జిల్లా అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment