జాగ్రత్తలు పాటించాలి
ప్రస్తుత రోజుల్లో రసాయనాలతో పండించిన పంటల వాడకం అధికమైంది. వీటివల్ల కిడ్నీ, ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదముంది. కేన్సర్ వంటి వ్యాధులు సోకుతున్నాయి. పంటలకు క్రిమిసంహారక మందులు అధికంగా వాడడం వల్ల దీర్ఘకాలిక జబ్బుల బారిన పడే అవకాశాలూ ఉన్నాయి. వీలైనంత వరకు పండ్లు, కూరగాయలు, ఆకుకూరలను ఒకటికి రెండుసార్లు శుభ్రం చేసుకోవడం తదితర జాగ్రత్తలు పాటించాలి. ఆహారపు అలవాట్లు కూడా మార్చుకోవాలి.
– భీమాసేనాచార్, హెచ్ఓడీ, జనరల్ మెడిసిన్, ప్రభుత్వ సర్వజనాస్పత్రి
Comments
Please login to add a commentAdd a comment