కాలుష్యాన్ని నియంత్రించగలిగాం
సౌర ఫలకాల ఏర్పాటుతో చాలా వరకూ వాతావరణ కాలుష్యాన్ని నియంత్రించగలిగాం. విద్యుత్ బిల్లులు ఆదా అయ్యాయి. ట్రస్ట్ విస్తరించిన ప్రతి ప్రాంతంలోనూ సౌర ఫలకాల ఏర్పాటుకు చొరవ తీసుకుంటున్నాం. విద్యుత్ ఉత్పత్తికి వినియోగించే బొగ్గు, నీళ్ల లభ్యత తగ్గిపోయే ప్రమాదముంది కావున, ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం సూర్య ఘర్ యోజన పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి.
– ఆర్జే రత్నాకర్రాజు, సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ
Comments
Please login to add a commentAdd a comment