రథసప్తమి నేపథ్యంలో..
రథసప్తమికి తక్కువ సమయం ఉండడంతో చెట్లు తీయాల్సి వచ్చింది. ఎవరికీ ఇబ్బంది లేకుండా వెంటనే చెట్లు తొలగించే ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రజలెవ్వరు ఇబ్బంది పడాల్సిన పనిలేదు.
– పి.వి.వి.డి ప్రసాద్, శ్రీకాకుళం కార్పొరేషన్ కమిషనర్
ప్రత్నామ్నాయం చూపకుండా..
సంక్రాంతి పండుగ వంటి సమయంలో పాలకొండ రోడ్డులో చెట్టు కొట్టేసి రాకపోకలకు ఇబ్బంది కలిగించడం సరికాదు. ప్రత్యామ్నాయం చూపకుండా రోడ్డును ఇలా చేయడం తగదు. ఏ రోడ్డులో వెళ్లినా కనీసం రెండుమూడు గంటలు సమయం పట్టింది.
– ఆర్.సన్యాసినాయుడు,శ్రీకాకుళం నగరవాసి
Comments
Please login to add a commentAdd a comment