చివ్వెంల(సూర్యాపేట) : సూర్యాపేట జిల్లా కోర్టులోని జిల్లా న్యాయసేవాధికార సంస్థలో ఖాళీగా ఉన్న పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్. గోవర్ధన్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలి పారు. స్టెనో, టైపిస్ట్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, ఆసక్తి గల వారు పూర్తి వివరాలకు (suryapet.dcourts.gov.in వెబ్సైట్లో చూడాలని పేర్కొన్నారు. డిసెంబర్ 2 వతేదీ సాయంత్రం 5 గంటల లోపు రిజిస్టర్ పోస్టు ద్వారా దరఖాస్తులు పంపించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment