సాక్షి, హైదరాబాద్: బోనాలంటే నగరమంతా ఉత్సాహమే.. భాగ్యనగరమంతా సందడిగా బోనమెత్తుతోంది. ఇందుకు గ్రేటర్ హైదరాబాద్‌లోని అమ్మవారి ఆలయాలను సర్వాంగసుందరంగా ముస్తాబు చేశారు. 113వ లాల్‌దర్వాజ సింహవాహిని అమ్మవారి వార్షికోత్సవ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మహంకాళి అమ్మవారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో భక్తులు వస్తున్నారు. ఆదివారం బోనాల సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. పలువురు సినీ, టెలివిజన్ తారలు.. ప్రజాప్రతినిధులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆ ఫోటోలు మీకోసం
పాతబస్తీ లాల్ దర్వాజ సింహవాహిని అమ్మవారు
బంగారు బోనంతో జోగిని శ్యామల
నెత్తిమీద బోనాలతో మహిళలు
అమ్మవారికి బోనం తీసుకొస్తున్న మాజీ మంత్రి గీతారెడ్డి
బోనంతో వస్తున్న సింగర్ మధుప్రియ
బోనమెత్తిన బిగ్‌బాస్ ఫేం సుజాత
బోనాలతో మహిళల సందడి
నెత్తిన బోనంతో బయల్దేరిన విజయశాంతి, పక్కన బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్
బోనమెత్తిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి
లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారిని దర్శించుకున్న హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ
బోనమెత్తిన హైదరబాద్ ఆడపడుచులు
Bonalu Festival 2021: నెత్తిన బోనంతో సినీ, రాజకీయ ప్రముఖుల సందడి.. ఫోటో హైలైట్స్
Published Mon, Aug 2 2021 12:21 PM | Last Updated on Mon, Aug 2 2021 3:02 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment