![Hyderabad: Fire Accident In Nampally Near Ftcci - Sakshi](/styles/webp/s3/article_images/2022/02/4/fire.jpg.webp?itok=TFgDj_jp)
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని నాంపల్లిలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. నాంపల్లి లోని ఎఫ్‌టీసీసీఐ ( ఫ్యాప్సి ) దగ్గర ట్రాన్స్ఫార్మర్ పేలడంతో పక్కనే ఉన్న అపార్ట్‌మెంట్‌లోనూ మంటలు వ్యాపించాయి. దీంతో అపార్టుమెంట్ వాసులు భయాందోళనతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment