అదనపు పరీక్షల నియంత్రణ అధికారిగా నర్సింహారావు | - | Sakshi
Sakshi News home page

అదనపు పరీక్షల నియంత్రణ అధికారిగా నర్సింహారావు

Published Tue, Feb 4 2025 1:26 AM | Last Updated on Tue, Feb 4 2025 1:26 AM

-

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీలోని పరీక్షల విభాగంలో నూతన అదనపు పరీక్షల నియంత్రణాధికారిగా (డాక్యూమెంటేషన్‌) అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ నర్సింహారావును నియమిస్తూ సోమవారం రిజిస్ట్రార్‌ వి.రామచంద్రం ఉత్తర్వులు జారీచేశారు. ఇప్పటివరకు ఆ బాధ్యతలను నిర్వర్తించిన సారయ్య ఇటీవల ఉద్యోగ విరమణ పొందా రు. దీంతో ఆయనస్థానంలో నర్సింహారావును ని యమించారు. ప్రస్తుతం నర్సింహారావు కేయూ పబ్లికేషన్‌ సెల్‌ డైరెక్టర్‌గా, దూరవిద్యాకేంద్రంలో అ సిస్టెంట్‌ రిజిస్ట్రార్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement