మొదటి దశలో గుర్తిస్తే నయం చేయొచ్చు
కళ్లు, లివర్ ఫంక్షన్లలో వచ్చే మార్పులను ఆధారంగా స్క్రీనింగ్ చేసి క్యాన్సర్‌ను నిర్ధారించవచ్చు. మొదటి దశలో గుర్తిస్తే మెరుగైన వైద్యంతో నయం చేయవచ్చు. ఒకటి, రెండు స్టేజీలు దాటితే మాత్రం క్యాన్సర్ సోకిన భాగాన్ని సర్జరీ చేసి తొలగించాల్సి వస్తుంది. మూడో స్టేజీలో కీమో, రేడియేషన్ థెరపీల ద్వారా చికిత్స అందించవచ్చు. ఇప్పుడు థెరపీ చికిత్స ఎంజీఎం ఆస్పత్రిలో అందుబాటులో ఉంది. జిల్లాలో ఎప్పటికప్పుడు పరీక్షలు చేసి బాధితులను గుర్తిస్తున్నాం.
– డాక్టర్ అప్పయ్య, డీఎంహెచ్‌ఓ, హనుమకొండ
Comments
Please login to add a commentAdd a comment