15.5 మి.మీ సగటు వర్షపాతం | - | Sakshi
Sakshi News home page

15.5 మి.మీ సగటు వర్షపాతం

Published Mon, Oct 21 2024 1:58 AM | Last Updated on Mon, Oct 21 2024 1:58 AM

-

భీమవరం: పశ్చిమగోదావరి జిల్లాలో సగటున 15.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మొగల్తూరులో అత్యధికంగా 42.4 మి.మీ వర్షం కు రిసింది. మండలాల వారీగా తాడేపల్లిగూడెంలో 0.4, పెంటపాడులో 0.4, తణుకులో 13.6, అత్తిలిలో 0.8, గణపవరంలో 3.2, ఆకివీడులో 3.6, ఉండిలో 10.4, పాలకోడేరులో 12.2, పెనుమంట్ర లో 5.4 మి.మీ వర్షం పడింది. ఇరగవరంలో 5.2, పె నుగొండలో 23.6, ఆచంటలో 20, పోడూరులో 17.2, వీరవాసరంలో 21.2, భీమవరంలో 36.2, కాళ్లలో 11.2, నరసాపురంలో 21.4, పాలకొల్లులో 36, యలమంచిలిలో 26.4 మి.మీ వర్షపాతం నమోదైంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement