నేత్రపర్వంగా సంప్రదాయ పూజలు | - | Sakshi
Sakshi News home page

నేత్రపర్వంగా సంప్రదాయ పూజలు

Published Mon, Nov 4 2024 1:42 AM | Last Updated on Mon, Nov 4 2024 1:42 AM

నేత్ర

నేత్రపర్వంగా సంప్రదాయ పూజలు

యాదగిరిగుట్ట : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం సంప్రదాయ పూజలు కొనసాగాయి. వేకువజామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు ప్రతిష్ఠా అలంకారమూర్తులకు సుప్రఽభాతం సేవ చేపట్టారు. అనంతరం నిజాభిషేకం, తులసీదళాలతో అర్చన చేశారు. ఇక ప్రధానాలయ ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహామం, గజవాహనసేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, ముఖ మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించారు. సాయంత్రం ఆలయంలో జోడు సేవను భక్తుల మధ్‌ ఊరేగించారు. రాత్రి శ్రీస్వామి, అమ్మవార్లకు శయనోత్సవం చేసి ఆలయాన్ని ద్వారాబంధనం చేశారు. అలాగే కార్తీకమాసం సందర్భంగా భక్తులు వ్రతాలు ఆచరించి దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
నేత్రపర్వంగా సంప్రదాయ పూజలు1
1/1

నేత్రపర్వంగా సంప్రదాయ పూజలు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement