మున్సిపల్ కమిషనర్ సంతకాలను ఫోర్జరీ చేసి రుణం స్వాహా చేశారని సమభావన సంఘం సభ్యులు ఫిర్యాదు చేశారు.
- 8లో
పూర్తయినా
ప్రారంభించలేదు..
యాదగిరిగుట్ట: క్షేత్రానికి వచ్చిన భక్తులకు ఆధ్యాత్మికతతో పాటు తిరిగి వెళ్లే సమయంలో ఆహ్లాదాన్ని పెంచేందుకు వైటీడీఏ అధికారులు యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి వెళ్లే మొదటి ఘాట్ రోడ్డులో వాటర్ ఫాల్స్ ఏర్పాటు చేశారు. ఉద్ఘాటన కంటే ముందే ఈ వాటర్ ఫాల్స్ పనులు పూర్తయినప్పటికీ నేటికీ ప్రారంభించలేదు. వైటీడీఏ అధికారులు పలుమార్లు వీటిని ట్రయల్ రన్ చేసి పరిశీలించారు. కాని ప్రారంభానికి చర్యలు తీసుకోలేదు.
Comments
Please login to add a commentAdd a comment