జిల్లాలో వర్షం | - | Sakshi
Sakshi News home page

జిల్లాలో వర్షం

Published Fri, Dec 27 2024 2:32 AM | Last Updated on Fri, Dec 27 2024 2:32 AM

-

కడప అగ్రికల్చర్‌: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో జిల్లాలో వర్షాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం జిల్లాలోని అట్లూరులో అత్యధికంగా 10 మి.మీ వర్షం నమోదైంది. అలాగే ఒంటిమిట్టలో 5.8, గోపవరంలో 5.2, వేములలో 5 , సీకేదిన్నెలో 4.4, సిద్దవటంలో 4.2, వేంపల్లిలో 4, చెన్నూరులో 3.8, పెండ్లిమర్రి, కడప, బి.కోడూరులో 3.2, ఖాజీపేట, బద్వేల్‌లలో 3, పులివెందుల, పోరుమామిళ్లలలో 2.2, బి.మఠం, జమ్మలమడుగులో 2, ప్రొద్దుటూరులో 1.6, కాశినాయనలో 1.4, కలసపాడు, సింహాద్రిపురం, వల్లూరులో 1.2 , వీఎన్‌పల్లి, చాపాడులలో 1, రాజుపాలెంలో 0.8 మి.మీ వర్షం కురిసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement