వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షడు వైఎస్
జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలోని వివిధ నియోజకవర్గంలోని మండలాల
అధ్యక్షులను నియమిస్తూ పార్టీ కేంద్ర
కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది.
అందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. – కడప కోటిరెడ్డిసర్కిల్
పులివెందుల నియోజకవర్గం
పులివెందుల మండలానికి ఎ.భాస్కర్‌రెడ్డి, మున్సిపాలిటీ క్లస్టర్–1కు డి.గంగాధర్‌రెడ్డి, పులివెందుల మున్సిపల్ క్లస్టర్–2కు హఫీజ్‌ఖాన్, చక్రాయపేటకు బి.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, వేంపల్లెకు కె.చంద్ర ఓబుల్‌రెడ్డి, వేములకు ఎన్.సాంబశివారెడ్డి, తొండూరుకు బి.రవీంద్రారెడ్డి, సింహాద్రిపురానికి ఓ.శ్రీకాంత్‌రెడ్డి, లింగాలకు ఎం.వెంగళరెడ్డి (బాబు)
బద్వేలు నియోజకవర్గం
కాశినాయన మండలానికి జి.హనుమంతరెడ్డి, కలసపాడుకు ఎస్.సుదర్శన్, పోరుమామిళ్లకు సీఎం.బాషా, బద్వేలుకు మల్లేశ్వర్‌రెడ్డి, బద్వేలు మున్సిపాలిటీకి జి.సుందర్‌రామిరెడ్డి, బి.కోడూరుకు రామకృష్ణారెడ్డి, అట్లూరుకు ఎం.ప్రభాకర్‌రెడ్డి, గోపవరానికి జి.రవిచంద్రారెడ్డి
జమ్మలమడుగు నియోజకవర్గం
జమ్మలమడుగు మండలానికి వి.విజయభాస్కర్‌రెడ్డి, జమ్మలమడుగు నగర పంచాయతీకి పోరెడ్డి మహేశ్వర్‌రెడ్డి, పెద్దముడియంకు ఎం.విష్ణువర్దన్‌రెడ్డి, మైలవరానికి దేవిరెడ్డి మహేశ్వర్‌రెడ్డి, ముద్దనూరుకు టి.శ్రీధర్‌రెడ్డి, ఆర్‌ఎస్.కొండాపురానికి నవజ్యోతిరెడ్డి, ఎర్రగుంటకు టి.బాలయ్య, ఎర్రగుంట్ల నగర పంచాయతీకి వైజే కృష్ణారెడ్డి
కడప నియోజకవర్గం
కడప నార్త్‌జోన్‌కు బీహెచ్.ఇలియాస్, కడప సౌత్‌జోన్‌కు పీబీ.రామమోహన్‌రెడ్డి, కడప ఈస్ట్ జోన్‌కు కె.రామప్రతాప్, కడప వెస్ట్‌జోన్‌కు వి.నాగేంద్రారెడ్డి.
కమలాపురం నియోజకవర్గం
పెండ్లిమర్రి మండలానికి ఎం.రమణారెడ్డి, చెన్నూరు జి.భాస్కర్‌రెడ్డి, వీఎన్.పల్లెకు ఎ.రఘునాథరెడ్డి, కమలాపురానికి ఎస్.రామకృష్ణారెడ్డి, కమలాపురం క్లస్టర్–1కు బి.నిత్యానందరెడ్డి, కమలాపురం నగర పంచాయతీకి సీఎస్ గంగాధర్‌రెడ్డి, వల్లూరుకు ఎ.వీరారెడ్డి, సీకే.దిన్నెకు జి.ప్రభాకర్‌రెడ్డి
మైదుకూరు నియోజకవర్గం
మైదుకూరు మండలానికి జి.నరసింహారెడ్డి, మైదుకూరు మున్సిపాలిటీకి. కేసీ.లింగన్న, దువ్వూరుకు ఇ.శంకర్‌రెడ్డి, ఖాజీపేటకు దుగ్డిరెడ్డి మురళీమోహన్‌రెడ్డి, చాపాడుకు సి.రాజశేఖర్‌రెడ్డి, బి.మఠానికి మేకల రత్నకుమార్
ప్రొద్దుటూరు నియోజకవర్గం
ప్రొద్దుటూరు మండలానికి మార్తల ఓబుల్‌రెడ్డి, ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి భూమిరెడ్డి వంశీధర్‌రెడ్డి, రాజుపాలేనికి బాన వెంకట కొండారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment