స్మార్ట్ సిటీలుగా అమరావతి, కరీంనగర్ | Govt announces 30 Smart Cities, Thiruvanathapuram tops list | Sakshi
Sakshi News home page

Published Fri, Jun 23 2017 5:20 PM | Last Updated on Fri, Mar 22 2024 10:55 AM

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్‌ సిటీస్‌ లో భాగంగా మరో 30 స్మార్ట్‌ నగరాలను కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ప్రకటించారు. దేశ వ్యాప్తంగా కొత్తగా ఎంపికైన స్మార్ట్‌ నగరాల జాబితాను శుక్రవారం విడుదల చేశారు. ఈ జాబితాలో కేరళ రాజధాని తిరువనంతపురం మొదటి స్థానంలో.. ఛత్తీస్‌గఢ్‌ కొత్త రాజధాని నయా రాయ్‌పూర్‌ రెండవ స్థానాల్లో నిలిచాయి.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement