శ్రీవారి కాలిబాట దివ్యదర్శనానికి తిరుమల తిరుపతి దేవస్థానం మంగళం పలికింది. భక్తుల సంఖ్య పెరగడంతో వారాంతంలో దివ్యదర్శనాన్ని రద్దు చేస్తున్నట్లు టీటీడీ బుధవారం అధికారికంగా ప్రకటించింది. కాగా నడకదారి భక్తులకు ఉచిత ప్రసాదం అందచేస్తామని జేఈవో శ్రీనివాసరాజు వెల్లడించారు.
Published Wed, Jun 28 2017 11:12 AM | Last Updated on Thu, Mar 21 2024 8:57 AM
Advertisement
Advertisement
Advertisement