పాక్‌ను దోషిగా నిలబెడదాం | Uri terror attack: PM Modi meets President to brief him on developments | Sakshi
Sakshi News home page

Published Tue, Sep 20 2016 7:20 AM | Last Updated on Wed, Mar 20 2024 3:13 PM

ఉగ్ర పాకిస్తాన్‌ను అంతర్జాతీయ సమాజం ముందు దోషిగా నిలబెట్టి ఏకాకిని చేసేందుకు వ్యూహాత్మకంగా, జాగ్రత్తగా, బహుళ అంచెల విధానంతో ముందడుగు వేయాలని భారత్ నిర్ణయించింది.పాక్ ప్రోత్సాహంతో సాగుతున్న ఉగ్రవాదంపై చర్యలు తీసుకొనేలా తగినన్ని ఆధారాలు సమర్పించి, ఆ దేశాన్ని ప్రపంచంలో ఒంటరి చేసేలా ఒత్తిడి పెంచేందుకు సిద్ధమైంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement