తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు! మోదీ భయంతోనే ముందస్తు ఎన్నికలకు వెళుతున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా అన్నారు. బుధవారం కరీంనగర్ జిల్లాలో జరిగిన ఎన్నికల శంఖారావం బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు.
మైనార్టీలకు 12శాతం రిజర్వేషన్లు ఎలా ఇస్తారు
Published Wed, Oct 10 2018 7:45 PM | Last Updated on Wed, Mar 20 2024 3:46 PM