ఎంతో ఉత్కంఠ రేపిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ప్రతి నియోజకవర్గానికి 14 టేబుళ్లను ఏర్పాటు చేశారు. బెంగళూరులో ఐదు లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 11 వేలమంది సిబ్బంది లెక్కింపులో పాల్గొననున్నారు. ఉదయం 9 గంటలకు ఫలితాల టెండ్ర్స్ వెలువడనున్నాయి. మధ్యాహ్నం 12 గంటలలోగా ఫలితాలపై స్పష్టత రానుంది. కర్ణాటక ఎన్నికల్లో ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ మధ్య త్రిముఖ పోరు నెలకొంది.
కాంగ్రెస్-బీజేపీ మధ్య హోరాహోరీ పోరు
Published Tue, May 15 2018 9:42 AM | Last Updated on Fri, Mar 22 2024 11:07 AM
Advertisement
Advertisement
Advertisement