మహారాష్ట్ర పాడి రైతుల నిరసన | Maharashtra Farmers Milk Protest Hits Maharashtra Throw Tetra Packs On Roads | Sakshi
Sakshi News home page

Published Mon, Jul 16 2018 6:15 PM | Last Updated on Thu, Mar 21 2024 7:54 PM

 పాల సేకరణ ధరను ఒక లీటరుకు రూ.ఐదు పెంచాలని డిమాండ్‌ చేస్తూ మహారాష్ట్ర రైతులు సోమవారం ఆందోళనకు దిగారు. ఇందులో భాగంగా స్వాభిమానీ శేత్కారీ సంఘటన (ఎస్‌ఎస్‌ఎస్‌) ముంబైకి సరఫరా అయ్యే పాల ట్యాంకర్లను నిలిపివేసింది. పాల ప్యాకెట్లు, టెట్రా ప్యాకెట్లను చించేసి నిరసన తెలిపింది. 

Advertisement
 
Advertisement
 
Advertisement