వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ 8వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. కార్యకర్తలు నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్నారు. ప్రస్తుతం ఆయన ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ప్రకాశం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన సోమవారం ఉదయం ఈపురుపాలెంలో భారీ కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపారు
వైఎస్‌ఆర్‌సీపీ ఆవిర్భావ వేడుకల్లో జననేత
Published Mon, Mar 12 2018 12:28 PM | Last Updated on Thu, Mar 21 2024 7:48 PM
Advertisement
Advertisement
Advertisement