సీఈసీని కలిసిన వైఎస్సార్ సీపీ నేతలు బృందం | YSR Congress Party Leaders Meets CEC | Sakshi
Sakshi News home page

సీఈసీని కలిసిన వైఎస్సార్ సీపీ నేతలు బృందం

Published Sat, May 18 2019 2:33 PM | Last Updated on Wed, Sep 18 2019 2:52 PM

 వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు, మాజీ ఎంపీల బృందం శనివారం కేంద్ర ఎన్నికల సంఘం సభ్యులను కలిశారు. కౌంటింగ్‌ ప్రక్రియ స్వేచ్ఛగా, పారదర్శకంగా జరిగేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే చిత్తూరు జిల్లా చంద్రగిరి అసెంబ్లీ నియోకవర్గంలో రీ పోలింగ్‌ కట్టుదిట్టంగా, పారదర్శకంగా జరిపించాలని కోరారు. 

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement