13, 16న వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్లు | 13, 16 ysrcp on the nominations of candidates for MLC | Sakshi
Sakshi News home page

13, 16న వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్లు

Published Wed, Mar 11 2015 1:39 AM | Last Updated on Tue, May 29 2018 4:18 PM

13, 16 ysrcp on the nominations of candidates for MLC

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభ నుంచి శాసనమండలికి జరిగే ద్వైవార్షిక ఎన్నికలకు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఈ నెలలో నామినేషన్లు దాఖలు చేయనున్నారు.

13న కోలగట్ల వీరభద్రస్వామి, 16న పిల్లి సుభాష్ చంద్రబోస్‌లు తమ నామినేషన్లు సమర్పించనున్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement