గొడవ వద్దన్నందుకు గొడ్డలితోనరికేశాడు | a man Smashed his Nephew with an ax | Sakshi
Sakshi News home page

గొడవ వద్దన్నందుకు గొడ్డలితోనరికేశాడు

Published Sun, Sep 27 2015 11:18 AM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM

a man Smashed his Nephew with an ax

తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం వెలమపేటలో ఓ వ్యక్తి తనకు వరుసకు కొడుకైన వ్యక్తిని గొడ్డలితో విచక్షణారహితంగా నరికి చంపాడు. శనివారం రాత్రి షేక్ అల్లాబాషా తన తల్లి అలీమాతో గొడవ పడ్డాడు. ఆ సమయంలో అల్లా బాషాకు వరుసకు కుమారుడైన షేక్ రజీ (25) గొడవ వద్దని వారికి సర్దిచెప్పాడు. దాంతో రాత్రి ఇంటి బయట పడుకున్న రజీని అల్లా బాషా గొడ్డలితో విచక్షణారహితంగా నరికేశాడు. ఈ ఘటనలో రజీ తీవ్ర గాయాలతో మృతి చెందాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement