అగ్రికల్చర్ కాలేజి విద్యార్థిని ఆత్మహత్య | agriculture student commits suicide | Sakshi
Sakshi News home page

అగ్రికల్చర్ కాలేజి విద్యార్థిని ఆత్మహత్య

Published Thu, Feb 12 2015 3:11 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

agriculture student commits suicide

గుంటూరు: గుంటూరు జిల్లా బాపట్లలోని వ్యవసాయ కళాశాలలో గురువారం ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. వివరాలు ఇలా ఉన్నాయి... పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన సాయి తేజస్విని(19) అనే సెకండియర్ అగ్రికల్చర్ బీఎస్సీ విద్యార్థిని కళాశాల హాస్టల్ గదిలో ఉరి వేసుకుంది. ప్రేమ వ్యవహారమే ఈ ఘటనకు కారణమని భావిస్తున్నారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, తేజస్విని స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు పట్టణం.

(బాపట్ల)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement