ప్రారంభమైన ఏపీ కేబినెట్ సమావేశం | andhra pradesh cabinet meeting begin | Sakshi
Sakshi News home page

ప్రారంభమైన ఏపీ కేబినెట్ సమావేశం

Published Sat, Oct 10 2015 10:12 AM | Last Updated on Mon, Jul 23 2018 7:01 PM

andhra pradesh cabinet meeting begin

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం శనివారమిక్కడ సమావేశమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో రాజధాని శంకుస్థాపన ఏర్పాట్ల అంశమే ప్రధాన అజెండాగా చర్చ జరగనుంది. అలాగే ఈ భేటీలో రాజమండ్రి పేరు రాజమహేంద్రవరంగా మార్పు అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అగ్రిగోల్డ్ ఆస్తుల వేలంపై ఏపీ  కేబినెట్ చర్చించనుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement