రోడ్డు ప్రమాదంలో దర్శకుడి సోదరుడు మృతి | cine director's brother kills in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో దర్శకుడి సోదరుడు మృతి

Published Sun, May 31 2015 8:09 AM | Last Updated on Thu, Aug 30 2018 3:58 PM

cine director's brother kills in road accident

గుంటూరు : యడ్లపాడు మండలం బోయపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో సినీదర్శకుడు సముద్ర సోదరుడు వేణుగోపాల్ మృతి చెందాడు. ఆదివారం తెల్లవారుజామున బోయపాలెం వద్ద డైట్ కాలేజీ ఎదుట ఆగిఉన్న లారీని వేణుగోపాల్ ప్రయాణిస్తున్న కారు ఢీకొనడంతో ఈ సంఘటన జరిగింది. దీంతో తీవ్ర గాయాలైన వేణుగోపాల్ మృత్యువాత పడ్డాడు. కారులో ప్రయాణిస్తున్న పలువురు గాయపడ్డారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement