పట్టాలు తప్పిన గూడ్స్ రైలు, ఒకరు మృతి | goods train derails in peda gantyada, one killed! | Sakshi
Sakshi News home page

పట్టాలు తప్పిన గూడ్స్ రైలు, ఒకరు మృతి

Published Tue, Sep 3 2013 8:48 AM | Last Updated on Thu, May 3 2018 3:17 PM

goods train derails in peda gantyada, one killed!

విశాఖ : విశాఖ జిల్లాపెద గంట్యాడ  వద్ద ఓ గూడ్స్ రైలు మంగళవారం తెల్లవారుజామున పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో గార్డ్ మృతి చెందినట్లు తెలుస్తోంది. గూడ్స్ రైలు బొగ్గు లోడుతో  గంగవరం పోర్ట్ కు వెళుతుండగా  ఈ ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో మరో ఇద్దరు గాయపడినట్లు సమాచారం.  గాయపడినవారిని  పోర్ట్ అంబులెన్స్లో ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement