కౌన్సిలింగ్ ఇచ్చారన్న అవమానంతో ఆత్మహత్య | Husband commit suicide in Erragundlapalli | Sakshi
Sakshi News home page

కౌన్సిలింగ్ ఇచ్చారన్న అవమానంతో ఆత్మహత్య

Published Sat, Dec 20 2014 8:42 PM | Last Updated on Sat, Sep 2 2017 6:29 PM

Husband commit suicide in Erragundlapalli

చిత్తూరు: పీలేరు మండలం ఎర్రగుండ్లపల్లిలో భార్యాభర్తల మధ్య తగాదాల కారణంగా భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే తమ కుమారుడు మృతికి పోలీసులే కారణమని మృతుని బంధువులు ఆందోళనకు దిగారు.

స్థానికుల కథనం ప్రకారం భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండటంతో పోలీసులు ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చారు. దానిని అవమానంగా భావించిన భర్త ఆత్మహత్య చేసుకున్నాడు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement