రేపు ఏలూరు బంద్‌కు పిలుపునిచ్చిన జేఏసీ | jac announced that bandh in eluru | Sakshi
Sakshi News home page

రేపు ఏలూరు బంద్‌కు పిలుపునిచ్చిన జేఏసీ

Published Sun, Aug 11 2013 10:09 PM | Last Updated on Fri, Sep 1 2017 9:47 PM

jac announced that bandh in eluru

ప.గో: సమైక్యాంధ్ర మద్దతుగా సోమవారం ఏలూరు బంద్‌కు పిలుపునిస్తున్నట్లు జేఏసీ ప్రకటించింది.సీమాంధ్రలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయనున్నట్లు జేఏసీ తెలిపింది.రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ సమైక్య వాదులు చేపట్టిన ఆందోళనలు తీవ్రతరమైయ్యాయి. కేంద్రం తెలంగాణపై అనుకూలంగా తీసుకున్న అనంతరం సీమాంధ్ర జిల్లాలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగసి పడుతోంది.

 

గత కొన్ని రోజులుగా ఉద్యమం తీవ్రతరం కావడంతో.. రాష్ట్రంలో పలుచోట్ల గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. సమైక్యాంధ్ర జేఏసీ ముందుగా ప్రకటించినట్లు సోమవారం అర్ధరాత్రి నుంచి ఉద్యమాన్ని ఉధృతం చేయనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement